న్యాయమంత్రులతో వచ్చేనెల రిజిజు సమీక్ష

న్యూఢిల్లీ: కోర్టుల్లో మౌలిక వసతులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వచ్చేనెలలో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ర్టాల న్యాయశాఖ మంత్రులతో ఈ సమీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక వసతులు సరిగా లేవని, వీటిని మెరుగుపర్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇటీవల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రిజిజు ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశం సందర్భంగా న్యాయమంత్రుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

