Realme 16 5G | రియల్‌మి 16 5జీ ఫోన్ విడుదల.. పవర్ఫుల్ బ్యాటరీ, ఎక్కువ స్టోరేజ్.. కీలక ఫీచర్లివే
Realme 16 5G : రియల్‌మి సంస్థ నుంచి రియల్‌మి 16 5జీ పేరుతో కొత్త ఫోన్ విడుదలైంది. ఇది ఇండియాలోనే తొలి సెల్ఫీ మిర్రర్ ఫీచర్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Realme 16 5G : రియల్‌మి సంస్థ నుంచి రియల్‌మి 16 5జీ పేరుతో కొత్త ఫోన్ విడుదలైంది. ఇది ఇండియాలోనే తొలి సెల్ఫీ మిర్రర్ ఫీచర్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్సైట్ ద్వారా ఫోన్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లోని ఇతర ఫీచర్లు, ధర వివరాలివి.
6.57 అంగుళాల ఫుల్‌హెచ్‌డి+అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 4,200 పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, రియల్‌మి యుఐ, 50 ఎంపీ మెయిన్ కెమెరా+2ఎంపీ మోనోక్రోమ్ లెన్స్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 60 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, ఆరేళ్లపాటు ఉండే బ్యాటరీ, ఐపీ 69 రేటింగ్, 183 గ్రాముల బరువు వంటి ఫీచర్లున్నాయి. మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియెంట్లలో లభిస్తుంది. ఎయిర్ బ్లాక్, ఎయిర్ వైట్ కలర్స్‌లో లభ్యం. ధర వేరియెంట్‌ను బట్టి రూ.31,999 / రూ.33,999 / రూ.36,999. డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

