హాట్‌లుక్‌లో ప్రియాంకా చోప్రా.. ఆన్లైన్లో ట్రోలింగ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఇటీవల బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నది. ఆ పార్టీకి ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారు. మెక్సికోలో జరిగిన ఆ ఈవెంట్‌కు చెందిన ఫోటోలు గతంలో ఆన్లైన్లో షేర్ అయ్యాయి. అయితే తాజాగా నిక్ జోనస్ పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు సెన్షేషన్ క్రియేట్ చేసింది. హాట్ లుక్‌లో ఉన్న ప్రియాంకా చోప్రా ఫోటోలపై ఆన్లైన్లో ట్రోలింగ్ నడుస్తోంది. రెడ్ కలర్ డ్రెస్సులో నిక్‌తో దిగిన ఫోటోలో ప్రియాంకా కాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ కాళ్లపై ఇన్‌స్టా యూజర్ల ట్రోల్స్‌తో విమర్శలు గుప్పించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

