Bandlaguda | బండ్లగూడలో దారుణం.. నిండు గర్భిణి పై సొంత అన్నదమ్ముల దాడి పట్టించుకోని పోలీసులు?
Bandlaguda | బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్బిణి పై సొంత అన్నదమ్ములు అమానవీయంగా దాడికి పాల్పడ్డారు.
బండ్లగూడ : బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్బిణి పై సొంత అన్నదమ్ములు అమానవీయంగా దాడికి పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి కఠినాత్ములు పొట్టపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలి భర్త అడ్డుకోడంతో అతడిపై కూడా దాడికి తెగబ్డారు. కత్తులతో దాడి చేశారు. అక్కడతో ఆగకుండా ఏకంగా దవాఖానలోనే అందరూ చూస్తుండగా తొమ్మిది నెలల గర్బిణి పై దాడి చేశారని, కడుపులో ఉన్న బిడ్డను చంపాడానికే వచ్చారని బాధితురాలు ఆరోపించింది.
వారికి ఇష్టం లేని పెండ్లి చేసుకుందనే కోపంతో దాడికి తెగ బడ్డారని ఆరోపించారు. పోలీసులకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, మాకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

