గ్లోబల్ స్థాయికి మన స్టార్టప్‌లు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, గూగుల్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన స్టార్టప్ హబ్‌కు దేశవ్యాప్తంగా 100 స్టార్టప్‌లు ఏంపికయ్యాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 6 స్టార్టప్‌లకు చోటు దక్కింది. ప్రపంచ స్థాయిలో యాప్‌లను రూపొందించే సత్తా ఉన్న స్టార్టప్‌లను ఎంపిక చేశారు. 6 నెలలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రపంచ యాప్ మార్కెట్ కోసం వీటికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ప్రోత్సహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

