NTPC | ఎన్టీపీసీలో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NTPC | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఎలక్ట్రికల్, మెకానిక్ విభాగంలో ఆపరేషన్స్ లేదా మెయింటేనెన్స్ పోస్టులు. ఆన్లైన్ రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 300
ఇందులో ఎలక్ట్రికల్ 120, మెకానికల్ 120, ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 60 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రిక్ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీ.టెక్ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు 35 ఏండ్ల లోపువైరై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, మెడికల్ టెస్టు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 2
వెబ్సైట్: www.careers.ntpc.co.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

