సముద్రంలో ప్రపోజల్

పంజాబీ సొగసరి మెహరీన్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తనది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని, కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ పరిచయమైన పది నెలల కాలంలోనే అతనితో జీవితకాల అనుబంధం ఏర్పడిందని మెహరీన్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ సమయంలో మా ఇద్దరికి పరిచయం కావడంతో ఎక్కువగా కలుసుకోలేకపోయాం. అయితే ఫోన్ ద్వారా మా అభిరుచుల్ని పంచుకునేవాళ్లం. అతని పుట్టినరోజు వేడుకల కోసం అండమాన్ దీవులకు వెళ్లాం. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో భవ్య బిష్ణోయ్ నన్ను పెళ్లాడాలనే అభిలాషను వ్యక్తం చేశాడు. తొలుత ఆశ్చర్యంగా అనిపించినా అతని ప్రపోజల్‌కు వెంటనే అంగీకరించాను. నిశ్చితార్థ వేడుకను మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం. శీతాకాలంలో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘ఎఫ్-3’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

