ఏఐతో ప్రమాదాల నివారణ
వ్యవస్థను రూపొందించిన ఎంసీఈఎంఈ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: రోడ్డు ప్రమాదాల నివారణకు మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో పనిచేసే పరికరాన్ని రూపొందించారు. దీనిని గురువారం ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో కమాండెంట్ టీఎస్ఏ నారాయణన్.. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు అందించారు. ఎంసీఈఎంఈ ఆధ్వర్యంలో ఇటీవల పలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టారు. భారీ వాహనాల ప్రమాదాల నివారణకుగాను ఆర్టీవో ఆధ్వర్యంలో దీన్ని ఉపయోగించి పనితీరును పరిశీలిస్తారు. కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తల పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video


