జులన్ గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో
బెంగుళూరు: ఇటీవల కేఎల్ రాహుల్ స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. జర్మనీలో అతనికి సర్జరీ జరిగింది. అయితే ప్రస్తుతం అతను ఆ సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. బెంగుళూరులో ఉన్న ఎన్సీఏ అకాడమీలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు బౌలర్ జులన్ గోస్వామి బౌలింగ్‌లో.. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఆమె బౌలింగ్‌లో రాహుల్ కవర్‌డ్రైవ్, బ్యాక్ఫూట్ షాట్లతో ఆకట్టుకున్నాడు. సర్జరీ వల్ల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను అతను దూరం అయిన విషయం తెలిసిందే. చివరిసారి ఐపీఎల్లో ఆడిన కేఎల్ రాహుల్.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఫిట్ ఉంటేనే ఆ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/Juman_gunda/status/1548932847062228992?s=20&t=Dw5f4iiMAGp_tWNcEpG_Xg
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

