మరో 4 వికెట్లు తీస్తే.. నాలుగో టెస్ట్ మనదే

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇండియా విక్టరీకి చేరువలో ఉన్నది. మరో నాలుగు వికెట్లు తీస్తే భారత్ అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నది. మొతెరా టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతున్నది. మూడవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 91 రన్స్ చేసింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. డాన్ లారెన్స్ 19 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇవాళ ఉదయం భారత్ 365 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

