Joe Biden: చైనాను నియంత్రించాలనుకోవడం లేదు : బైడెన్
Joe Biden: చైనాను నియంత్రించాలన్న ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అన్నారు. వియత్నంలోని హనోయిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చైనా ప్రధానితో జీ20 సమావేశాల్లో భేటీ అయినట్లు ఆయన వెల్లడించారు.
హనోయ్: చైనాను నియంత్రించాలన్న ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడన్(Joe Biden) అన్నారు. వియత్నంలోని హనోయిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చైనా ప్రధానితో జీ20 సమావేశాల్లో భేటీ అయినట్లు ఆయన వెల్లడించారు. చైనాను నిలువరించాలనుకోవడం లేదని, చైనాతో మంచి సంబంధాలను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీ20 వేడుకల్లో ప్రధాని లీ కియాంత్తో భేటీ అయినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల కొన్నాళ్ల నుంచి చైనా, అమెరికా మధ్య బంధాలు బలహీనపడిన విషయం తెలిసిందే. రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. మరో వైపు కోల్డ్వార్ మెంటాలిటీటిని మానుకోవాలని అమెరికాను చైనా కోరింది. తైవాన్కు ఆయుధాల అమ్మకాన్ని చైనా తప్పుపట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- china
- Hanoi
- Joe Biden
- us president
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

