ప్రతిరోజూ ఇన్ని కోడిగుడ్లు తింటేనే మన శరీరానికి కావాల్సినంత ప్రొటీన్!!

మన శరీర ఎదుగుదలకు ప్రొటీన్స్ చాలా అవసరం. మరి నిత్యం ఏ వయస్సులవారు ఎంత మోతాదులో ప్రొటీన్స్ తీసుకోవాలి? రోజూ ఎన్ని గుడ్లను తింటే మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి. మరి ఈ ప్రొటీన్స్ కోసం శాఖాహారులు ఏం తినాలి? ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తీసుకోవాలి? ప్రొటీన్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయా? ఇలాంటి విలువైన సమచారాన్ని మనతో పంచుకున్నారు వాసిరెడ్డి అమర్నాథ్. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

