హీటెక్కిస్తున్న హీనాఖాన్.. కేన్స్‌లో కేక
న్యూఢిల్లీ: టీవీ స్టార్ హీనా ఖాన్.. ఫ్రెంచ్ రివెరా తీరంలో హీటెక్కిస్తోంది. కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లిన ఆ బ్యూటీ తన బోల్డ్ డ్రెస్సింగ్‌తో బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టన్నింగ్ ఫోటోలను పోస్టు చేసింది ఆ క్యూటీ. క్షమించండి.. నేను చేసిన తప్పుకు అంటూ తన ఫోటోలకు ఓ ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చిందామె. బ్లాక్ కలర్ డ్రెస్సులో హీనా తన అందాల్ని ఆరబోసింది. కిల్లింగ్ లుక్స్‌తో ఇన్‌స్టా లవర్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఇటాలియన్ బ్రాండ్ ఫొవేరియా కంపెనీ ఆ బ్లాక్ డ్రెస్‌ను డిజైన్ చేసింది. బీచ్‌లో అలల తరహాలో తన హెయిర్ స్టయిల్‌ను మేకప్ చేసింది.
షార్ట్ డ్రెస్సులో సూపర్ సెక్సీగా కనిపిస్తున్న హీనా తన ఫ్యాన్స్‌ను పర్ఫెక్ట్గా ఇంప్రెస్ చేస్తోంది. అయితే కేన్స్‌లో ఓపెన్ అయిన ఇండియన్ పెవిలియన్‌కు హీనాను ఆహ్వానించలేదు. దీని పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇండియన్ పెవిలియన్ కేవలం బాలీవుడ్ నటులకేనా అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో విమర్శించింది. ఐశ్వర్యరాయ్, తమన్నా, పూజా హెగ్డేలతో ఇండియన్ పెవిలియన్ కళకళలాడిన విషయం తెలిసిందే.
హిందీ టీవీ ఇండస్ట్రీలో హీనా ఖాన్ ఓ పాపులర్ నటి. యే రిస్తా క్యా కెహలాతా హైలో ఆమె అక్షర పాత్ర పోషించింది. కసౌతీ జిందగీ క్యా రెండవ భాగంలోనూ ఆమె నటించింది. దాంట్లో కొమలిక పాత్రను పోషించింది. ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 రియాల్టీ షోలో నటించింది. నాగిని 5 టీవీ షోలోనూ యాక్ట్ చేసింది.
Hina Khan | బ్లాక్ కలర్ డ్రెస్‌లో సొగసులు ఒలకబోస్తున్న హీనా ఖాన్..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

