హరితేజ బేబి బంప్ ఫొటోలు వైరల్

తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గానూ ప్రేక్షకులను అలరించారు హరితేజ. హౌజ్‌లో ఉన్నప్పుడు హరితేజ చెప్పిన హరికథ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో దీపక్ రావుని వివాహమాడిన హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.
జనవరిలో హరితేజ సీమంతం వేడుక జరిపించగా, ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు . ఇక ఈ వేడుకలో హరితేజ బేబీ బంప్‌తో డ్యాన్స్ చేసి అలరించారు. మరి కొద్ది రోజులలో చిన్నారికి జన్మనివ్వనున్న హరితేజ బేబి బంప్‌తో ఫొటో షూట్ చేసి అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది .ఇవి వైరల్‌గా మారాయి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
Bigg Boss 10 | హౌస్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి భారీ హైడ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

