తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌కు మొక్కను బహూకరిస్తున్న టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేశ్‌కుమార్‌రెడ్డి. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శనివారం టీఆర్ఎస్ఎల్పీ ఆవరణలో ఆయన మొక్క నాటారు.