ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటలు మనల్ని ఊర్రూతలు ఊగిస్తాయి. ఆయన పాడితే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన ఎగిరి దుంకితే మన పాదాలు ఆటోమేటిక్గా నృత్యం చేస్తుంటాయి. ఆయన పాటకు అంత పవర్ ఉంటుంది. అలాగే, ఆయన రాతలూ మనల్ని అలరిస్తాయి..ఆలోచింపజేస్తాయి.. సమాజాన్ని మన కళ్లముందుంచుతాయి. అందుకే ఆయన రాసిన వల్లంకితాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సలామ్ కొట్టింది. మరి అవార్డు రావడంపై గోరటి వెంకన్న స్పందన ఏంటి..? ఆ వల్లంకితాళంలో ఉన్న కవితలను గోరటి పాడితే ఎలా ఉంటుందో చూద్దాం పదండి..