ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆపరేషనల్ విజయాలకు గుర్తింపు

ఢిల్లీ, జూన్, 20:గతేడాది తూర్పునౌకాదళ కార్యకలాపాల విజయాల వేడుకను జరుపుకునేందుకు 19 జూన్ 21న ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ 2021ను నిర్వహించారు. తూర్పు నైకాదళ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి విఎస్ఎం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎవిస్ఎం, విఎస్ఎం,ఇన్సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఫ్లీట్ అవార్డుల కార్యక్రమాన్ని నిరాడంబరంగా, కోవిడ్‌ను నిబంధనలు మధ్య జరిగాయి.
సముద్ర సంబంధ కార్యకలాపాల పూర్తి వర్ణపటాన్ని గుర్తిస్తూ పదహారు ట్రోఫీలను అందించడంతో ఈ వేడుక పూర్తయింది. తూర్పు నౌకాదళంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉత్తమ నౌకగా గుర్తింపు పొందగా, సవాళ్ళతోకూడినఅనేకమిషన్లనుచేపట్టినప్పుడుమొక్కవోనిస్ఫూర్తిని,పట్టుదలనుప్రదర్శించినందుకుకాపిటల్ (యుద్ధ, విమానాలను రవాణా) నౌక ఐఎన్ఎస్ కామోర్తాను,వంటి చిన్నయుద్ధనౌకలలో ఐఎన్ నౌకలు కిల్తాన్, ఖుక్రి ఉత్తమ యుద్ధనౌకలట్రోఫీని గెలుచుకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

