వైద్య, ఆరోగ్యశాఖపై సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం
వైద్య, ఆరోగ్యశాఖపై సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం | 15వ ఆర్థిక సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ తరఫున పంపే ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ తరఫున పంపే ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పరుచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.
సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేశ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

