టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు..
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్

ఆసిఫాబాద్: రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండా ప్రజలకు కొండంత అండాగా నిలుస్తుందన్నారు.
ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ప్రజలు పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. రూ. 100 చెల్లించి క్రియాశీల సభ్యత్వం పొందిన కార్యకర్త అనుకొకుండా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బీమా కింద అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

