కాంగ్రెస్ బాగా బలహీనపడింది : ఫరూక్ అబ్దుల్లా
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం కోల్పోయి మునుపెన్నడూ లేనివిధంగా బలహీనపడిందని ఎన్సీ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

న్యూఢిల్లీ : నేషనల్ కాన్ఫ్రెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం కోల్పోయి మునుపెన్నడూ లేనివిధంగా బలహీనపడిందని అన్నారు.
తాను చాలా నిజాయితీగా ఈ మాట అంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దేశాన్ని రక్షించాలనుకుంటే ఇకనైనా మేల్కొని బలంగా నిలబడాలని అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ పార్టీ నాయకులు దృష్టిసారించాలని సూచించారు. ఇవన్నిఇంట్లో కూర్చుంటే సాధ్యం కావని గ్రహించాలని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ పోరు : తుదిజాబితాలో మిధున్ చక్రవర్తికి దక్కని చోటు
ప్రీపోల్ సర్వేలను చూసి అలసత్వం వద్దు : పినరయి విజయన్
తమిళ పోరు : ఎంజీఆర్, జయలలిత స్మారక ఆలయంలో మోదీ, షా ఫోటోలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

