అది క్షిపణి కాదు.. అంతరిక్ష వాహనం!

బీజింగ్, అక్టోబర్ 18: చైనా ఆగస్టులో అణ్వస్త్ర హైపర్సానిక్ క్షిపణిని పరీక్షించిందన్న వార్తలపై ఆ దేశం స్పందించింది. తాము పరీక్షించింది క్షిపణి కాదని, హైపర్సానిక్ అంతరిక్ష వాహనం అని తెలిపింది. చైనా అణ్వస్త్ర క్షిపణిని పరీక్షించిందని, లక్ష్యం వైపు దూసుకెళ్లడానికి ముందు ఆ క్షిపణి భూమిని చుట్టి వచ్చిందని బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అది లక్ష్యాన్ని చేరలేదని కూడా తెలిపింది. దీనిపై చైనా పై విధంగా స్పందించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- missiles
- space craft
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

