Indigo Airlines | ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
Indigo Airlines | శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Indigo Airlines | శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..ఉద్యోగిని రోజూ వెళ్లే క్యాబ్‌లోనే విధులకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తున్న సమయంలో వాహనాన్ని ఎయిర్‌పోర్టు ఆవరణలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించి క్యాబ్ డ్రైవర్ ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు.
బాధితురాలు ధైర్యంతో తీవ్రంగా ప్రతిఘటించడంతో పట్టుబడతాననే భయంతో వాహనంతో సహా అక్కడి నుండి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

