అయ్యప్ప మాలాధారులు కాళ్లకు దండం పెట్టించుకోవచ్చా? తల్లిదండ్రుల కాళ్లు మొక్కొచ్చా? మాలాధారులు ఎవరెవరికి నమస్కారం చేయొచ్చు..? ఎవరికి దూరంగా ఉండాలి? ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ. https://www.youtube.com/watch?v=vYK3VkM1bIA