అయోధ్య రామాలయ నిర్మాణ ఖర్చు 1800 కోట్లు..
Ayodhya Ram temple | అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణం
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆలయ కాంప్లెక్స్‌లో ప్రఖ్యాత హిందూ మత సాధువుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని ఫైజాబాద్ సర్క్యూట్ హౌజ్‌లో జరిగిన మీటింగ్‌లో తీర్మానించారు. అయితే నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారం .. కేవలం రామాలయ నిర్మాణం కోసం 1800 కోట్లు అవుతుందని ట్రస్టు తెలిపింది. ట్రస్టుకు సంబంధించిన రూల్స్‌ను ఫ్రేమ్ చేసినట్లు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. రామాయణ కాలం నాటి ప్రధాన క్యారెక్టర్లకు చెందిన విగ్రహాలను కూడా ఆలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 2023 నాటికి రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

