వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో రెండు వికెట్లు చేజార్చుకున్నది. 28వ ఓవర్లో ఓలీ పోప్‌ను అశ్విన్ బౌల్డ్ చేయగా..ఆ తర్వాతి ఓవర్లో బెన్‌స్టోక్స్‌ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్లూగా పెవిలియన్ పంపాడు. భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కుప్పకూల్చారు.
జాక్ క్రాలే(53) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. క్రాలేతో కలిసి జో రూట్(17) కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అశ్విన్ వెనక్కి పంపాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇంగ్లాండ్ 88/6తో పీకల్లతో కష్టాల్లో పడింది. ప్రస్తుతం బెన్ ఫోక్స్(1), జోఫ్రా ఆర్చర్(6) క్రీజులో ఉన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

