ఆషాఢం హంగామా!
బోనాల సీజన్ వచ్చేసింది. ఆషాఢమంతా సందడే. ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తులకే మొగ్గు చూపుతారు అమ్మాయిలు. మనవైన లెహంగాల్లోనూ అదిరేటి లుక్ అసాధ్యమేం కాదు. కాస్తంత ఆధునికతను జోడించి డిజైన్ చేసిన లెహంగాల గురించి..
బోనాల సీజన్ వచ్చేసింది. ఆషాఢమంతా సందడే. ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తులకే మొగ్గు చూపుతారు అమ్మాయిలు. మనవైన లెహంగాల్లోనూ అదిరేటి లుక్ అసాధ్యమేం కాదు. కాస్తంత ఆధునికతను జోడించి డిజైన్ చేసిన లెహంగాల గురించి..
బౌన్సీలుక్తో..
పీచ్‌కలర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై హెవీ సీక్వెన్స్ జర్దోసీ వర్క్ నిండుగా ఉంది. అదే ఫ్యాబ్రిక్‌తో కట్‌వర్క్ ఇచ్చి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌ను ప్రిల్స్తో బార్డర్ ఇచ్చారు. లైనింగ్‌గా శాటిన్, కాటన్‌తోపాటు కెన్కెన్ జతచేశారు. లెహంగాకు నప్పేలా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డీప్ వీ నెక్, ఎల్బోలెన్త్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు. లెహంగా రంగులో ప్లెయిన్ నెట్టెడ్ దుపట్టా జోడించారు.
హెవీలుక్ కోసం గోల్డ్ కుందన్స్‌తో వన్ ఇంచ్ బార్డర్ జతచేశారు.
మోడల్: అశికా పదుకొనే

ఎంబ్రాయిడరీతో..
సీ గ్రీన్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. కాంట్రాస్ట్ కలర్స్‌తో త్రెడ్ వర్క్ చేశారు. బార్డర్‌గా ప్రిల్స్తో ప్లెయిన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇవ్వడంతో ట్రెండీలుక్ వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్యాబ్రిక్‌తోనే టాప్ డిజైన్ చేశారు. టాప్కు రౌండ్‌నెక్, షార్ట్ స్లీవ్స్ ఇచ్చి చేతులు, నెక్‌లైన్‌కు హాఫ్‌వైట్ త్రెడ్‌తో పైపింగ్ చేశారు. అదే ఫ్యాబ్రిక్‌తో లెహంగాకు ఇచ్చిన బార్డర్ అదిరింది.
మోడల్: గాయత్రీ గుప్త
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

