తెలంగాణ వెళ్లాలంటే ఆస్పత్రుల అనుమతి తప్పనిసరి.. గుంటూరు రూరల్ పోలీస్ ఆదేశాలు

గుంటూరు:
ఏపీ నుండి తెలంగాణ ఆసుపత్రులకు వెళ్లాలంటే అక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారిని సరిహద్దుల వద్ద ఆపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు ఎస్పీ ఈ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మరి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా రాష్ట్రం కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నదని ఆయన అన్నారు.
అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ అంబులెన్సులలో తెలంగాణా వెళ్లేవారికి తెలంగాణా ఆస్పత్రి యాజమాన్యం ముందస్తు అంగీకారపత్రాన్ని తప్పనిసరిగా కలిగివుండాలని తెలిపారు. అలాంటి పత్రాలు లేనిపక్షంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిలిపివేస్తారని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

