అనసూయ జలసీ
పేపర్‌బాయ్' చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడి’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలు.
‘పేపర్‌బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడి’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలోని ముఖ్యపాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ లుక్స్‌ను ఇటీవల విడుదల చేశారు. జలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయికుమార్, ఆంగర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడి పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్మెంట్ పాత్రలో సురభి ప్రభావతి నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

