Home
News
Allusirish As His First Hindi Music Video Vilayatisharaab Hit 100 Million Views On Youtube
ఫస్ట్ టైమ్ సక్సెస్..ఆనందంలో అల్లు
తమ్ముడు అల్లు శిరీష్ ని అభినందించాడు అల్లు అర్జున్. ఎందుకేంటి ఈ అల్లు కుర్రాడు నటించిన మ్యూజిక్ వీడియో విలాయతి షరాబ్ 100 మిలియన్ల క్లబ్ లోచేరింది. మ్యూజిక్ లవర్స్ కి విపరీతంగా నచ్చడంతో యూట్యూబ్ లో ఈ పాట రికార్డ్ క్రియేట్ చేసింది.
హీరోగా సక్సెస్ కాలేకపోయినా కానీ ఇలా మొదటి ఆల్బమ్ ద్వారా అల్లు కుర్రాడు అదరహో అనిపించాడు. ఊహించని ఈ సర్ ప్రైజ్ కి అల్లు శిరీష్ ఆనందంలో మునిగిపోయాడు. ఈసక్సెస్ వెనక కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!



