Rangareddy | శంకర్‌పల్లిలో వాగులో కొట్టుకుపోయిన కారు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయటపడగా.. మరో వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఓ చెట్టుకొమ్మను పట్టుకోగా స్థానికులు సదరు వ్యక్తిని కాపాడారు. చేవేళ్ల మండలం ఏనికేపల్లి నుంచి కౌకుంట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చేవేళ్ల, శంకర్పల్లి మండలాల్లో భారీ వర్షాలకు ఈసీ, మూసీ నదులు ఉప్పొంగుతున్నాయి. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

