8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 8 యూట్యూబ్ ఛానళ్లకు బ్లాక్ చేసింది. దీంట్లో ఏడు భారత్‌కు చెందినవి కాగా, మరో పాకిస్థానీ ఛానల్ ఉంది. ఈ ఛానళ్లు నకిలీ, భారత్‌కు వ్యతిరేక కాంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల సంఖ్య 102కు చేరుకున్నది. ఒక ఫేస్బుక్ అకౌంట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టులను కూడా బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ తెలిపింది. 8 యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారరని, సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోలను చూశారని, అయితే ఆ ఛానళ్లు విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నట్లు ఐబీ శాఖ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

