హరిద్వార్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి

హరిద్వార్/డేరాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రూర్కీ ప్రైవేటు హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఐదుగురు కోవిడ్ పేషంట్లు మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు వైద్యులు తెలిపారు. అరగంట అంతరాయంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు వెంటిలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్‌పై ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని హరిద్వార్ జిల్లా మేజిస్ట్ర్రేటు సీ రవిశంకర్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

