TS New Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు
TS New Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. తాజాగా 220 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,54,765 మంది

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. తాజాగా 220 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,54,765 మంది బాధితులు కోలుకున్నారు. మరో ఇద్దరు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,906కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,991 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 45,274 టెస్టులు నిర్వహించారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 49 కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

