పల్లేర్ల నేలపై పచ్చచీర
సాగువాటుకు నీరులేక నెర్రలు బారిన నేలలు ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఒచ్చినంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు.. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

సాగువాటుకు నీరులేక నెర్రలు బారిన నేలలు ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఒచ్చినంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు.. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నారుమళ్లతో నేలంతా పచ్చటి చీర పరిచినట్టుగా అందంగా కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో కనిపించిందీ దృశ్యం.




వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామం సమీపంలో..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

