లెహంగలో కొత్త పెళ్లి కూతురు పుష్ అప్స్.. వీడియో వైరల్
కొత్త పెళ్లి కూతురు పుష్ అప్స్ | ఓ నూతన వధువు సంప్రదాయ దుస్తులు ధరించి పుష్ అప్స్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనా ఆరోరా అనే యువతి ఫిట్నెస్ ఔత్సాహికురాలు. ఈమె

ఓ నూతన వధువు సంప్రదాయ దుస్తులు ధరించి పుష్ అప్స్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనా ఆరోరా అనే యువతి ఫిట్నెస్ ఔత్సాహికురాలు. ఈమె రెగ్యులర్గా జిమ్ చేస్తూ తన వీడియోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. అయితే జులై నెలలో తన పెళ్లి వేడుకలో భాగంగా అనా.. ఎరుపు రంగులో ఉన్న లెహంగ – చోలీ ధరించింది. జ్యువెలరీని కూడా అలకరించుకుని.. పుష్ అప్స్ తీసింది. ఈ వీడియో మంగళవారం నుంచి వైరల్ అవుతోంది. ఇక అనాకు ఇన్స్టాగ్రామ్లో 81 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేస్తున్న కొన్ని వర్కవుట్స్ చూస్తే కుర్రాళ్ల మతిపోవాల్సిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

