గోవాకు వెళ్తున్నా.. బీజేపీని ఓడిద్దాం: మమతా బెనర్జీ

పనాజీ: వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలవనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి 28వ తేదీన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ తన ట్విట్టర్లో ఓ విషయాన్ని పోస్టు చేసింది. భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ విభజన రాజకీయాలను ఓడించేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయా పార్టీలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. గోవా ప్రజలు గత పదేళ్ల నుంచి ఎంతో వేదనకు గురైనట్లు ఆమె తన ట్వీట్లో తెలిపారు. గోవాకు 28వ తేదీన వెళ్తున్నాని, అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ కోరారు. కలిసికట్టుగా గోవాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రజల ఆశయాలను నిజం చేద్దామని దీదీ తన ట్వీట్లో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

