Viral Video : చిన్నారుల కోసం ఇంట్లోనే ఐస్‌క్రీం షాప్ సెట్ చేశారు..!
Viral Video : ఐస్‌క్రీం అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ఇక ముగ్గురు చిన్నారి కూతుళ్ల కోసం ఓ తండ్రి ప్లేటైమ్ కోసం ఇంట్లోనే ఏకంగా ఐస్‌క్రీం షాప్ సెటప్ ఏర్పాటు చేశారు.
Viral Video : ఐస్‌క్రీం అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ఇక ముగ్గురు చిన్నారి కూతుళ్ల కోసం ఓ తండ్రి ప్లేటైమ్ కోసం ఇంట్లోనే ఏకంగా ఐస్‌క్రీం షాప్ సెటప్ ఏర్పాటు చేశారు. డిజిటల్ క్రియేటర్, ముగ్గురు పిల్లల తల్లి కేలీ వర్నీ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఫుల్ ఫన్, క్యూట్‌గా ఉండటంతో పాటు టేస్టీ ఐస్‌క్రీంతో నిండిపోయింది. ప్లేటైమ్ వీడియో అద్భుతంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు గుప్పించగా ఈ వీడియో ఇప్పటివరకూ ఏకంగా 40 లక్షలు పైగా వ్యూస్ రాబట్టింది.
మా పిల్లల కోసం మా ఆయన ఐస్‌క్రీం షాప్ ఓపెన్ చేశారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్లేటైమ్‌ను ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటారని రాసుకొచ్చింది. ఈ క్లిప్‌లో చిన్నారుల తండ్రి విండోకి అవతల షాప్ కౌంటర్లో నిలుచునిఉండటం కనిపిస్తుంది. ఐస్‌క్రీం, కోన్స్, స్ప్రింకిల్స్తో ఓ టేబుల్ ఏర్పాటు చేయడం చూడొచ్చు. ముగ్గురు కూతుళ్లు విండో ముందు సోఫాలో నిలుచుని తమకు కావాల్సిన ఐస్క్రీంను ఆర్డర్ చేస్తుంటారు.
అక్కడ ఓ వైట్‌బోర్డ్‌పై వివిధ సూప్‌ల ధరలు రాసిఉండటం చూడొచ్చు. ఐస్‌క్రీం సిద్ధమైన వెంటనే వారి తండ్రి ఓపెన్ అనే సైన్‌బోర్డ్‌ను డిస్ప్లే చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. కూతుళ్లు ఐస్‌క్రీం కోసం పోటీ పడుతుండగా మీ వంతు వచ్చే వరకూ వెయిట్ చేయండని తండ్రి చెబుతుంటారు. చివరికి ముగ్గురు పిల్లలు ఐస్‌క్రీమ్‌లు తీసుకుని టేస్ట్ చేయడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
Read More :
Viral video | పోలీస్ స్టేషన్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చిన కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

