ఢిల్లీ పేరు ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి
ప్రాచీన సంస్కృతీ, చరిత్రను ప్రతిబింబించేలా ఢిల్లీ నగరం పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ రైల్వే స్టేషన్ పేర్లను ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా, ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్‌గా మార్చాలని కోరింది.
- ఢిల్లీ మంత్రికి వీహెచ్‌పీ లేఖ
న్యూఢిల్లీ: ప్రాచీన సంస్కృతీ, చరిత్రను ప్రతిబింబించేలా ఢిల్లీ నగరం పేరును ‘ఇంద్రప్రస్థ’గా (Indraprastha) మార్చాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ రైల్వే స్టేషన్ పేర్లను ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా, ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్‌గా మార్చాలని కోరింది.
ఈ మేరకు ఢిల్లీ సాంస్కృతిక మంత్రి కపిల్ శర్మకు వీహెచ్‌పీ లేఖ రాసింది. దీనిపై వీహెచ్‌పీ ఢిల్లీ కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా మాట్లాడుతూ ‘ఢిల్లీ అని చెప్పినప్పుడు కేవలం 2,000 సంవత్సరాల చరిత్ర కనపడుతుంది. అదే ఇంద్రప్రస్థ అని చెబితే.. 5వేల సంవత్సరాల చరిత్రతో అనుసంధానం అవుతాం’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

