బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్
Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం అని కంగనా వ్యాఖ్యానించింది. ఓ

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం అని కంగనా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్లో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ నటి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందిస్తూ.. కంగనా పిచ్చితనమా..? లేక దేశద్రోహంగా భావించాలా అని ప్రశ్నించారు. ఇటీవల పద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగనా.. పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడిన సంగతి తెలిసిందే.
భారత జాతిపిత మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడం సరికాదు అని వరుణ్ గాంధీ అన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగడడం దారుణమన్నారు. ఇప్పుడేమో.. మంగళ్ పాండే, రాణి లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో పాటు లక్షలాది స్వాతంత్ర్య సమరయోధులను అగౌరవించడం సరికాదు అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

