మే 17 నుంచి స్పైస్ జెట్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

ఢిల్లీ,మే 12: స్పైస్ జెట్ విమానయాన సంస్థ మే17 తేదీ నుంచి తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ ఎయిర్స్లైన్ వెల్లడించింది. ముందుగా కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఢిల్లీ, గురుగావ్లో ప్రారంభించనున్నారు. ఉద్యోగుల కుటుంబాలకు కూడా వ్యాక్సినేషన్ అందించాలనే యోచనలో ఉన్నది స్పైస్ జెట్. వ్యాక్సినేషన్లో భాగంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది, ఫ్లయిట్ సిబ్బంది సహా ఫ్రెంట్ లైన్ సిబ్బందికి ముందుగా వ్యాక్సినేషన్ అందించనున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

