సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదల
యూపీఎస్సీ తొలిసారిగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026కు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరై ఇది కావాలని కోరుకునే అభ్యర్థులు upsconline.nic.in లో లభించే ‘ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ (క్యూపీరెప్)కు మే 31 సాయంత్రం ఆరు గంటల లోగా విజ్ఞాపనలను సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు.
- తొలిసారిగా ప్రవేశపెట్టిన యూపీఎస్సీ
న్యూఢిల్లీ, మే 27 : యూపీఎస్సీ తొలిసారిగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026కు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరై ఇది కావాలని కోరుకునే అభ్యర్థులు upsconline.nic.in లో లభించే ‘ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ (క్యూపీరెప్)కు మే 31 సాయంత్రం ఆరు గంటల లోగా విజ్ఞాపనలను సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు.
ఇంతక్రితం సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షలకు సంబంధించిన తుది కీలను తుది ఫలితాలు, ఇంటర్వ్యూలు సహా కొన్ని నెలలు ఆలస్యంతో విడుదల చేసేది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

