పెళ్లి వేడుకలో విషాదం.. ఇద్దరు పిల్లల కోట్లాటలో ఒకరు మృతి
వధూవరులు దండలు మార్చుకుంటుండగా డీజే ఫ్లోర్ వద్ద పిల్లలు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 12 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలుడ్ని డీజే వేదిక నుంచి తోశాడు. ఆగ్రహించిన 11 ఏళ్ల బాలుడు సాస్ బాటిల్ తీసుకుని..
లక్నో: పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలు కోట్లాడుకోగా ఒక బాలుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో గురువారం ఒక జంటకు పెళ్లి జరిగింది. వధూవరులు దండలు మార్చుకుంటుండగా డీజే ఫ్లోర్ వద్ద పిల్లలు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 12 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలుడ్ని డీజే వేదిక నుంచి తోశాడు. ఆగ్రహించిన 11 ఏళ్ల బాలుడు సాస్ బాటిల్ తీసుకుని 12 ఏళ్ల బాలుడి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
కాగా, మరణించిన పిల్లాడిని కమల్ కుమార్‌గా గుర్తించారు. రత్నా నంద్పూర్ గ్రామానికి చెందిన ఆ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న రైతు అయిన కమల్ తండ్రి హరిశంకర్ దివాకర్, తన కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 11 ఏళ్ల బాలుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు, 12 ఏళ్ల కమల్ మరణానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. నిందిత బాలుడ్ని జువెనైల్ హోమ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

