ఎస్వీబీసీ ఛానల్‌కు రూ.2 కోట్ల విరాళం

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం రోజున ఆ ఛానల్‌కు భారీ విరాళం అందింది. ఒకే రోజు విరాళం రూపంలో ఆ ఛానల్ రెండు కోట్లు అందుకున్నది. ఒక్క రోజు ఇంత మొత్తం విరాళం రావడం ఇదే మొదటిసారి. ఇండియన్ మినరల్స్ అండ్ గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు కోటి రూపాయల డీడీని టీటీడికి అందజేశారు. పట్టాభి ఆగ్రో ఫుడ్ ప్రైవేటు సంస్థ కూడా కోటి డోనేట్ చేయడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

