ఐటీ రిఫండ్లతో ఎర

- సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బ్యాంక్ ఖాతాదారులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: బ్యాంక్ ఖాతాదారులను బోల్తా కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు ఐటీ రిఫండ్‌ను ఎరగా వాడుకుంటున్నారు. ఇప్పటికే 27 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కస్టమర్లు ఈ మోసగాళ్ల బారినపడ్డారు. ఈ మేరకు దేశీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ-ఇన్) తాజాగా వెల్లడించింది. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ యాప్‌గా భ్రమింపజేస్తూ ఐటీ రిఫండ్‌ను అందజేస్తామంటూ వచ్చే ఈ డిర్నిక్ ఆండ్రాయిడ్ ఆధారిత మాల్వేర్ ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించింది. ఐటీ శాఖ వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఓ ఫిషింగ్ వెబ్సైట్ ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో లింక్ పంపుతున్నారని, దీన్ని క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలను అడుగుతున్నదని, దీంతో సమాచారంతోపాటు నగదూ పోతున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ-ఇన్ తెలియజేసింది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనవసరపు ఐటీ రిఫండ్ల లింక్‌ల జోలికి వెళ్లవద్దని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

