గోవా మాజీ సీఎంను రాజ్యసభకు నామినేట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్

కోల్‌కతా: గోవా మాజీ సీఎం లుయిజినో ఫలేయిరోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవలు దేశానికి అవసరమని, తమ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తన ట్విట్టర్లో తెలిపింది. నవంబర్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫలేయిరో వచ్చే వారం బెంగాల్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఫలేయిరో టీఎంసీలో చేరారు.
We are extremely pleased to nominate @luizinhofaleiro to the Upper House of the Parliament.
— All India Trinamool Congress (@AITCofficial) November 13, 2021
We are confident that his efforts towards serving the nation shall be appreciated widely by our people!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

