బారులు తీరిన శవాలు..స్మశానంలో ఆరని చితిమంటలు
దేశమంతటా కోవిడ్ విలయతాండవం చేస్తోంది. లక్షల్లో రోగులు..వేలల్లో మరణాలతో రోజుకో రికార్డ్ నమోదవుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా భయానక వాతావరణమే ఉంది. రోగులతో నిండిపోతున్న హాస్పిటల్స్ ఓవైపు , మరోవైపు శవాలతో స్మశానవాటికలు 24గంటలు పనిచేస్తూనే ఉన్నాయి. నిన్నటివరకు ఉత్తరాదిన ఉంటే ఇప్పుడు దక్షిణాదిన కూడా స్మశానవాటికల్లో కోవిడ్ మృతదేహాలు బారులుతీరాయి.
బెంగళూరు ఎలహెంక స్మశానవాటికకి భారీగా కోవిడ్ మృతదేహాలు చేరుకుంటున్నాయి. డెడ్ బాడీలతో అంబులెన్స్ ల క్యూ లైన్ పెరిగిపోతోంది. దాదాపు నాలుగైదు గంటలకు పైగానే దహాన సంస్కారాలకు టైమ్ పడుతుండటంతో బంధువులు సైతం అల్లాడిపోతున్నారు. పరిస్థితి రోజురోజుకి చేయి దాటి పోతోందని , 24గంటలు పనిచేసినా ఇంకా డెడ్ బాడీల క్యూలైన్ మాత్రం తగ్గడం లేదంటున్నారు స్మశానవాటిక అధికారులు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య



