తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
తెలంగాణతోపాటు నాలుగు రాష్ర్టాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) షెడ్యూల్‌ను కేంద్రం పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్ 26, 2026 వరకు పొడిగించారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30, 2026న ప్రచురిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొన్నది.
- నవంబర్ 26 వరకు అభ్యంతరాల పరిష్కారం
- 30న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
న్యూఢిల్లీ: తెలంగాణతోపాటు నాలుగు రాష్ర్టాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) షెడ్యూల్‌ను కేంద్రం పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్ 26, 2026 వరకు పొడిగించారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30, 2026న ప్రచురిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొన్నది.
‘సర్’ పొడిగింపు షెడ్యూల్‌కు అందుబాటులోని అన్ని మీడియాల ద్వారా ప్రచారం కల్పించాలని, రాజకీయ పార్టీలకు కూడా సవరించిన షెడ్యూల్‌ను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికారిని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, నాగాలాండ్ రాష్ర్టాల ‘సర్’ షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

