Tamil Nadu rains: తమిళనాడులో వరుణ బీభత్సం.. ఇవాళ, రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Tamil Nadu rains: తమిళనాడులో వరుణ బీభత్సం కొనసాగుతున్నది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు ( Tamil Nadu rains ) కురుస్తున్నాయి.

చెన్నై: తమిళనాడులో వరుణ బీభత్సం కొనసాగుతున్నది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు ( Tamil Nadu rains ) కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో దాదాపు వీధులన్నీ కొలనుల్లా మారిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెగని వర్షాలకు నాగపట్టణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10, 11 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన జిల్లాల్లో చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్టు, కడలూర్, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్, మైలదుత్తురాయ్ ఉన్నాయి. ఆయా జిల్లాలో రానున్న కొన్ని గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదిలావుంటే కడలూర్, విల్లుపురం, శివమొగ్గ, రామనాథపురం, కరైకాల్ జిల్లాలకు ఇవాళ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

