ఆక్సిజన్ పంపిణీ పర్యవేక్షణకు 12 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానంగా ఆక్సిజన్ అందేలా చూడటం ఈ టాస్క్‌ఫోర్స్ బాధత్య. కొవిడ్ చికిత్సకు అవసరమైన మందుల విషయంలోనూ ఈ టాస్క్‌ఫోర్స్ అదే పని చేయనుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న ఆక్సిజన్ కేటాయింపులను పునఃసమీక్షించాలని చెబుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
అంబులెన్సులు, కొవిడ్ కేర్ సదుపాయాలు తగినన్ని లేకపోవడం, హోమ్ క్వారంటైన్లో ఉన్న పేషెంట్లను పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్టర్ భబతోష్ బిశ్వాస్ నేతృత్వం వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

