Spice jet: స్పైస్ జెట్ విమానంలో పొగలు..ఊపిరాడక ఇబ్బందిపడ్డ ప్రయాణికులు!!
ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో పొగలు చెలరేగాయి. దీంతో ఊపిరాడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం టేకాఫ్ అయిన కాసేపట్లోనే పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఎయిర్ సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ఢిల్లీకి మళ్లించారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్లు స్పైస్ జెట్ తెలిపింది.

బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో గత నెల 19న స్పైస్ జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 185 మందిని సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటన జరిగిన పది రోజుల వ్యవధిలోనే మళ్లీ స్పైస్ జెట్ విమానంలో పొగలు చెలరేగడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నది.
#WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk
— ANI (@ANI) July 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య